Comedian Sunil చెప్పింది మీరు వినలేదా .. Media ను ప్రశ్నించిన Suhas | Telugu Filmibeat

2024-01-24 5

Actor Suhas, who shot to fame with Colour Photo, and Writer Padmabhushan is coming up with his new film Ambajipeta Marriage Band. Directed by Dushyanth Katikaneni, this movie features Shivani as the female lead. The theatrical trailer of the movie was unveiled today | సుహాస్‌ , శివానీ జంటగా నటించిన చిత్రం ..అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.


#AmbajipetaMarriageBand
#Gumma
#Suhas
#ShivaniNagaram
#Dushyanth
#geethaarts
#BunnyVas
#VenkateshMaha
#AmbajipetaMarriageBandTrailer


~CA.43~PR.40~ED.234~HT.286~